Jabardasth HYPER AADI Powerful Punches

 ఎవరిని వదలకుండా అందరి మీద పంచులు వెస్తున హైపర్ అది Jabardasth HYPER AADI Powerful Punches | Hyper Aadi Live | Jabardasth Latest Promo | Telugu World

 ఎవరిని వదలకుండా అందరి మీద పంచులు వెస్తున హైపర్ అది 

 పంచ్ లు అనే పదానికి పర్యాయ పదంగా నిలుస్తున్నాడు హైపర్ ఆది. కరెంట్ అఫైర్స్ తీసుకుని కరెంటు పుట్టించే జోకులు పేలుస్తుంటాడు. మరీ ముఖ్యంగా తనకు, తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ కు, తమ షో జడ్జి నాగబాబుకి అంటే గిట్టని వారిని ఏదో ఒక సెటైర్ లో దారుణంగా ఇరికించేస్తుంటాడు హైపర్ ఆది. సాధారణంగానే జబర్దస్త్ అంటే ఎన్నో వివాదాలు, విమర్శలు ఉండగా… ఇప్పుడు కొత్తగా ఈ ఆది తెచ్చిపెట్టే వివాదాలు మరీ శృతిమించి ఉంటున్నాయి. ఏది ఏమయినా తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న ప్రజాదరణ మరే ఇతర వినోదాత్మక కార్యక్రమానికి లేదంటే అతిశయోక్తి కాదు.