Skip to main content

Mukesh Ambani lifestyle And Nickname

అంబానీ నిక్ నేమ్ ఏంటో తెలిస్తే నవ్వుకోవడం పక్కా | Unknown Facts Mukesh Ambani lifestyle And Nickname

posted onJuly 12, 2018
by sumantv

ముకేష్ అంబానీ ముద్దుపేరు “నిక్ నేమ్” ఏంటో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.

   ప్రపంచ ధనవంతుల్లో ఒకరైనా “ముకేష్ అంబానీ” పేరు తెలియని భారతీయుడు ఉండడేమో.. మనం అభిమానించే హీరోలు మనకు మాత్రమే హీరోలయితే.. ముకేష్ అంబానీ మాత్రం ఈ ప్రపంచానికే ఒక రియల్ హీరో.. ఎంతో మందికి రోల్ మోడల్.. వ్యాపారం చేయాలి అనుకునే ప్రతి “బిజినెస్ మెన్” అంబానీ స్థాయికి రావాలని కోరుకుంటాడు.. కానీ అతడు సాదించిన విజయాలను చేరుకోవడం అంత సులభం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..