Skip to main content

Metro Pass

ఒకే ఒక్క - కార్డుతో సిటీ మొతం చుట్టేయొచ్చు || Combo Travel Card in Telangana State ||

posted onJuly 12, 2018
by sumantv

 హైదరాబాద్ నగరవాసులకి కళ్లు చెదిరే శుభవార్త..అన్ని అవసరాలకీ కలిపి ఒకే ఒక కార్డు తీసుకురానున్న ప్రభుత్వం... 

హైదరాబాద్ నగరవాసులకి తెలంగాణా ప్రభుత్వం  త్వరలో ఒక శుభవార్తని అందించబోతోంది.ఇకపై అన్ని అవసరాలకూ సరిపడే విధంగా ప్రభుత్వం ఒకే కార్డు విధానాన్ని తీసుకురానుంది.ఇంతకీ ఆ కార్డు ఏమిటీ...