importance of pooja

గురువారంరోజు పెళ్లికానీ అమ్మాయిలు పాలతోఇలాచేస్తే ఆర్థికఇబ్బందులు పోయి ఆఇంట్లో డబ్బేడబ్బు| MoneyMoney

  గురువారంరోజు పెళ్లికానీ అమ్మాయిలు పాలతోఇలాచేస్తే ఆర్థికఇబ్బందులు పోయి ఆఇంట్లో డబ్బేడబ్బు|

 మానవ జీవితం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో తులతూగడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతి మనిషి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ పెళ్లి. ఆ పెళ్లి కోసం అమ్మయిలు, అబ్బాయిలు ఎన్నో ఊహించికుంటూ, మరెన్నో కళలు కంటూ ఉంటారు. ఇక ఆడపిల్ల పెళ్లి గురించి తల్లి తండ్రులు ఆమె పుట్టిన దగ్గర నుంచి ఎన్నో కళలు కంటూ ప్లానింగ్ వేస్తూ ఉంటారు. అయితే కళ్యాణం స్వర్గంలో నిర్ణయించబడతుందని అంటారు కదా. కొందరికి ఎన్ని సంబందాలు చూసినా, ఎదో ఒక కారణం వలన పెళ్లి తొందరగా కుదరదు.