Facts About Singer Geetha Madhuri Habits

గీత మాధురి గురించి బయటపడ్డ నమ్మలేలి నిజం | Facts About Singer Geetha Madhuri Habits | #BiggBoss2

 గీత మాధురి గురించి బయటపడ్డ నమ్మలేలి నిజం |

  గీతామాధురి హస్కీ వాయిస్ తో ఆమె పాడే పాటలు ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళతాయి. మ్యూజిక్ డైరక్టర్లు కూడా కొన్ని పాటలకు ప్రత్యేకించి గీతామాధురినే ఎంచుకుంటారంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఆమె కొన్ని వందల పాటలు పాడింది. సై సింగర్స్ చాలెంజ్ కార్యక్రమంలో ఫైనల్ కు చేరడం ద్వారా వెలుగులోకి వచ్చిన గీతామాధురి నచ్చావులే చిత్రంలోని నిన్నే నిన్నే పాటతో అందరిని ఆకట్టుకుంది.