Skip to main content

Pawan Kalyan Kushi Bag

పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ బ్యాగ్ లో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు | Pawan Kalyan Secrets In His Bag

posted onJuly 11, 2018
by sumantv

  పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ బ్యాగ్ లో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు |

  మెగాస్టార్ తమ్ముడిగా చిత్ర రంగానికి పరిచయమై ఆ తర్వాత సునామీ రేంజ్ లో ఎదిగిపోయిన హీరో పవన్ కల్యాణ్. పవర్ స్టార్ గా తనకంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయ్యాడు. కొన్నాళ్ల క్రితం జనసేన పార్టీ స్థాపించిన పవన్ అజ్ఞాతవాసి చిత్రంతో సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. సినిమాలకు దూరమైనందుకు బాధపడినా, రాజకీయాల్లోకి రావడం ద్వారా నిత్యం తమ మధ్యే ఉంటాడని అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్ర కోసం సన్నద్ధమవుతున్నారు.