Skip to main content

AnchorAnasuya

రష్మీని వదిలేసి అనసూయతో కలిసి డాన్స్ చేసిన శేఖర్ మాస్టర్ | Anchor Anasuya Dance With Sekhar Master

posted onJuly 11, 2018
by sumantv

రష్మీని వదిలేసి అనసూయతో కలిసి డాన్స్ చేసిన శేఖర్ మాస్టర్ |

  కొరియోగ్రాఫర్లు జానీ, శేఖర్కు ప్రస్తుతం టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో మంచి పాటలన్నీ దాదాపు వీళ్లే చేస్తున్నారు. రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్ వంటి సీనియర్ కొరియోగ్రాఫర్లు ఉన్నప్పటికీ జానీ, శేఖర్లది ప్రత్యేక శైలి.