Skip to main content

Color Swathi Facing Problems In Industry

టాలీవుడ్ చీకటి దందాని బయటపెట్టిన కలర్స్ స్వాతి | Colors Swathi Shocking Comments On Cine Industry

posted onJuly 11, 2018
by sumantv

   టాలీవుడ్ చీకటి దందాని బయటపెట్టిన కలర్స్ స్వాతి |

   కలర్స్ స్వాతి గురించి తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడేమో. ప్రాయం నుంచే నటన మొదలు పెట్టిన ఈ అమ్మడు పలు విజయవంతమైన సినిమాల్లో   విభిన్న పాత్రలు చేసి మెప్పించింది. అనంతరం పలు సినిమాల్లో హీరోయిన్గా సైతం నటించింది. అయితే, టాప్ హీరోల సరసన మాత్రం అవకాశాలు దక్కించుకోలేక పోయిన స్వాతి ఒకరిద్దరు చిన్న హీరోలతో చేసి హీరోయిన్గా తనకూ హిట్లు వస్తాయని నిరూపించింది.