Jabardasth Hyper Aad

జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్న హైపర్ ఆది | Jabardasth Hyper Aadi Out From Jabardasth Show

   జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్న హైపర్ ఆది |

   తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ఎంత గొప్ప పాపులారిటీ సంపాదించిందో అందరికీ తెలిసిందే.  జబర్ధస్త్ తో హాట్ యాంకర్లుగా పేరు తెచ్చుకున్నారు అనసూయ, రష్మి గౌతమ్.   ఇందులో జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాలు కూడా బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు.  ఈ మద్య జబర్ధస్త్ అంటే హైపర్ ఆది పేరు బాగా వినిపిస్తుంది.  మనోడు వేసే పంచ్ డైలాగ్స్ కి కడుపుబ్బా నవ్వుతారు.  కాస్త వ్యంగంగా ఉన్నా హైపర్ ఆది వేసే జోక్స్, పంచ్ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.   అప్పుడుప్పుడు కాంట్ర వర్సీలు కూడా జరుగుతున్నాయి.