Skip to main content

sudigali sudheer skits

ఢీ10 స్టేజ్ పై కామిడి టైమింగ్ తో ఎన్టీఆర్ ని కడుపుబ్బా నవ్వించిన సుధీర్ || Sudheer Comedy with NTR

posted onJuly 10, 2018
by sumantv

   ఢీ10 స్టేజ్ పై తన కామిడి టైమింగ్ తో ఎన్టీఆర్ ని కడుపుబ్బా నవ్వించిన సుధీర్..

  జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్ళిన “ఢీ10 గ్రాండ్ ఫినాలే” ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా ? ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని మల్లి బుల్లితెరపై చూస్తామ అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు..