manahealth and more

ఈ ఆకు రసం జుట్టు కి రాస్తే మీ జుట్టు ఆగకుండా పెరుగుతూనే ఉంటుంది ||

   ఈ ఆకు రసం జుట్టు కి రాస్తే మీ జుట్టు ఆగకుండా పెరుగుతూనే ఉంటుంది || 

        మీరు మీ ఇంట్లో నే రోజు మనం వాడే పదార్థాలు ఉయోగించి మీ జుట్టు ఎక్కువగా పెరిగేలా చేస్కొవచ్చును  అది ఇలాగొ తెలుసుకుందాం. 
   నూనె, కరివేపాకు , టీ పౌడర్ , మెంతులు  వీటన్నిట్నీ తీస్కొని ఒక  మిశ్రమం గా కావలసిన మోతాదులో తీస్కొని కలిపి పెట్టుకోవాలి.  అవి మొత్తంలో మిశ్రమం     గా ఒక బాక్స్ లో పెట్టుకోవాలి  తర్వాత మన జుట్టు కు పెట్టుకోవాలి  దీన్ని వలన మన జుట్టు నలుపుగా ను మరియు ఒత్తుగా   ఎక్కువగా పెరుగుతుంది