Anchor Deepthi Husband Reacts On Kaushal Behavio

దీప్తి కౌశల్ ప్రేమ పై ఆమె భర్త ఏమన్నాడో తెలుసా? | Anchor Deepthi Husband Reacts On Kaushal Behavior

  దీప్తి కౌశల్ ప్రేమ పై ఆమె భర్త ఏమన్నాడో తెలుసా? |

  బిగ్బాస్ ఏదైనా జరగొచ్చు.. అన్నట్లుగానే హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య ఏదేదో జరుగుతోంది. మొత్తానికి అభిమానులకు కావల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే అందుతోంది. హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య గాసిప్స్.. తేజస్వీ-సామ్రాట్, తనీష్-దీప్తి సునయనాల వ్యవహారం.. హౌస్లో హాట్ టాపిక్ అయింది. ఇదే అదునుగా భావించిన బిగ్బాస్ సైతం అమిత్, తనీష్లకు ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. దీనికి తనీష్..