Skip to main content

Kathi Mahesh Fires On Mega Family

నాగబాబు చేసిన వాఖ్యల పై రెచ్చిపోయిన కత్తి మహేష్ |

posted onJuly 7, 2018
by sumantv

 నాగబాబు చేసిన వాఖ్యల పై రెచ్చిపోయిన కత్తి మహేష్ |

   హిందువులు పవిత్రంగా కొలిచే శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్పై పలు సంఘాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు కూడా కత్తి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.