manisha koirala cancer

మృత్యు తో గెలిచి పోరాడిన సెలెబ్రిటీలు |Top Celebrities Who are Suffer From Cancer |

  మృత్యు తో గెలిచి పోరాడిన సెలెబ్రిటీలు

   క్యాన్సర్ వ్యాధి ఎవరికి, ఎప్పుడు, ఏ విధంగా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. మనం తాగే నీటి నుండి పీల్చుకునే గాలి వరకూ అన్నీ కాలుష్యంతో నిండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలో మనం నిర్లక్ష్యం వహిస్తాం. చిన్న చిన్న లక్షణాలు రేపు పెద్దవిగా మారి ప్రాణాపాయం తలబెట్టే ప్రమాదం ఉంది. ఈ సహస్రాబ్దిలో మనిషిని అత్యధికంగా భయపెడుతోన్న వ్యాధి ఏదైనా ఉందీ అంటే అది నూటికి నూరు శాతం క్యాన్సరే. ఏటా దాదాపు 1.41 కోట్ల మంది దాని బారినపడుతున్నారు. 82 లక్షల మంది మరణిస్తున్నారు.