Bakthi

శంషాబాద్ లోని కోట మైసమ్మ ఆలయంలో అమ్మవారికి పాలు తిగిపిస్తున్న భక్తులు

           శంషాబాద్ లోని కోట మైసమ్మ ఆలయంలో అమ్మవారికి  పాలు తిగిపిస్తున్న భక్తులు 

          శంషాబాద్ లోని కోట మైసమ్మ ఆలయంలో అమ్మవారు పాలు తాగుతుంది అని వార్తలు  ఒక్కసారిగా బయటకు రావడంతో అక్కడ అసలు మహత్యం ఏమిటీ అని భక్తులు అక్కడి తండోపతండాలుగా భక్తులు అక్కడికి వచ్చారు. అమ్మవారి కోసం బారులు తీరారు అమ్మవారి దర్శనం కోసం క్యూలు కట్టారు. అయితే అక్కడ అమ్మవారికి స్పూనుతో  పెట్టిన పాలు క్షణములో మాయం అవటం తో  ఇది ముమ్మాటికీ ఆ అమ్మవారి మహత్యం అంటున్నారు. అక్కడి ప్రజలు

ఈ చిన్నపని చేస్తే చాలు కష్టాలు పోయి అష్టఐశ్వర్యాలు కలుగుతాయి| Importance of Dasara | Dasara Special

            దసరా లోపాలు ఈ వీడియో చూస్తే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం !

            ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగల్లో విజయదశమి ఒకటి. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలపి దసరా అంటారు. ఈ పండుగ ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు.మన దేశంలో కోల్కతా కాళీ ఉత్సవాలు ప్రసిద్ధి చెందినవి. తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల బొమ్మలతో కొలువు ఏర్పాటు చేసి పేరంటాలు నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత. అయితే ఈ 9 రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో కొలుస్తారు.

సుప్రీం తీర్పును స‌వాల్ చేస్తూ పిటిష‌న్‌..!

           సుప్రీం తీర్పును స‌వాల్ చేస్తూ పిటిష‌న్‌..!

           శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై వివాదం కొన‌సాగుతోంది.  అయ్యప్ప‌ స‌న్నిధికి మ‌హిళ‌ల‌ను అనుమతించ‌డాన్ని నిర‌సిస్తూ జాతీయ అయ్య‌ప్ప భ‌క్తుల సంఘం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిష‌న్‌ను దాఖ‌లు చేసింది. 10 నుంచి 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న బాలిక‌లు, మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం క‌ల్పిస్తూ  ఇటీవ‌లే సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది.

4 నెలలుగా ఒకే కల.. పొలంతవ్వి చూస్తే దుర్గమ్మ విగ్రహం | Goddess Durga Statue Found In Farm

         4నెలలుగా  మహిళకు కల... పొలంలో తవ్విచూస్తే బయటపడ్డ దుర్గమ్మ విగ్రహం!

            మనిషికి వచ్చే కలలు నిజం అవుతాయా...? ఎదో ఒకటో రెండో అవ్వొచ్చు!!

ఈ సారి వినాయకుడు ఎందుకు పాలు తాగలేదు..వినాయకుడికి కోపం వచ్చిందా | Lord Ganesh Miracle | Vinayakudu

      ఈసారి వినాయకుడు పాలు ఎందుకు తాగలేదు ? వినాయకుడికి కోపం వచ్చిందా ?

            విఘ్నాలు తొలిగించే శక్తి ఉన్న ఒకే ఒక దేవతామూర్తి గణపతి. అందుకే విఘ్నాలు తొలగించే నాయకుడిగా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం. దేవతాగణాలన్నింటికీ కూడా ఆయనే అధిపతి. విఘ్నాలను తొలగించటమే కాకుండా మనిషికి జీవితంలో కావలసిన విద్యలు, సిద్ధులు ఇచ్చేది కూడా గణపతే. గణపతి ప్రస్తావన మనకు అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో కనిపిస్తుంది. వేదకాలంలో గణపతితోపాటు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు ఇలా అనేక మంది దేవతలకు సమప్రాధాన్యం ఉండేది. ఆ తర్వాత కాలక్రమంలో గణపతికి తప్ప మిగతా దేవతలందరికీ చేసే ఆరాధన తగ్గుతూ వచ్చింది.

ఆవులతో మాట్లాడిస్తా అంటున్న నిత్యానంద.. || Swami Nityananda Will Make COWS Speak ||

       ఆవులతో మాట్లాడిస్తా అంటున్న నిత్యానంద.. 

         స్వామి నిత్యానందా పేరు చెప్తే చాలు నటి రంజిత తో అయన రాసలీలలు  చేసిన వీడియో అందరికి గుర్తుకు వస్తుంది. వీరు ఏకాంతగా గడిపిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వెలుగులో కి వచ్చింది. ఇటీవల ఐనెస్టీన్ సాపేక్ష సిదంథాన్ని తప్పుపట్టిన  ఈయన తాజాగా ఆవుల తో మాట్లాడిస్తాను అంటున్నాడు. అవును మీరువింది 

60 ఏళ్లగా నిమజ్జనం లేకుండా పూజలు అందుకుంటున్నవినాయకుడు ఎక్కడోతెలుసా? |

       60 ఏళ్లగా నిమజ్జనం లేకుండా పూజలు అందుకుంటున్నవినాయకుడు ఎక్కడోతెలుసా? 