Life Style

స్పెయిన్ లో సొంత ఇల్లుకి షిఫ్ట్ అవుతున్న ఎన్టీఆర్!

         స్పెయిన్ లో సొంత ఇల్లుకి షిఫ్ట్ అవుతున్న ఎన్టీఆర్

             ఇండస్ట్రీలో బోలెడంత మార్కెట్ ఉండి, దానికి తగ్గట్టు కోట్లలో రెమ్యూనరేషన్ వస్తుంటే ఏ హీరో అయినా బిజినెస్ చేయడమో, లేక ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయడమో చేయడం సర్వ సాధారణ విషయం. హీరోలే కాదు, హీరోయిన్లు, డైరెక్టర్లు ఇలా భారీగా పారితోషికాలు అందుకునే ప్రతీ ఆర్టిస్టు, టెక్నీషియన్ కూడా ఏదో ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్, సందీప్ కిషన్, శర్వానంద్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వాళ్ళు రెస్టారెంట్, కాఫీ షాప్, జిమ్ సెంటర్ అంటూ రకరకాల బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేసి బాగా సంపాదిస్తున్నారు.

వెజ్ అనుకుని తినేస్తున్నారా.....అవి ప్యూర్ నాన్ వెజ్ ఐటమ్స్ 

వెజ్ అనుకుని తినేస్తున్నారా.....అవి ప్యూర్ నాన్ వెజ్ ఐటమ్స్ 

ప్యూర్ వెజ్ తినేవారు ఇకనుండి జాగ్రత్త పడాలి....లేదంటే మొదటికే మోసం వస్తుంది..అవునండీ మీరు విన్నది నిజమే, ఈ మధ్య  మార్కెట్ లో నోరూరిస్తూ కొత్త కొత్తగా ఎన్నో ఫుడ్ ఐటమ్స్ వచ్చేస్తున్నాయ్....ఇంకేముంది ఎలా ఉందొ ట్రై చేస్తే పోలా అని అనుకుని టక్కున నోట్లో వేసేసుకోవడం అలవాటు అయిపోయింది....దాంట్లో తప్పేముంది అంటారా.!

Tags

ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి...సైన్సు,శాస్త్రం  ఎవరెవరు ఏం చెబుతున్నారంటే..?

ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది అని ఏనాడో పెద్దలు చెప్పిన మాట....ఇపుడు ఇదెందుకంటారా...అదేనండీ పెళ్లి గురించి..ఒకప్పుడు పెళ్ళంటే నూరేళ్ళ పంట అని పాడుకున్న వారే....ఇపుడు పెళ్ళంటే నూరేళ్ళ మంట అని, పాడుతున్నారు...ప్రపంచం మొత్తం మీద భారతదేశం లో కుటుంబ వ్యవస్థ ఇంత పటిష్టంగా నాటుకుపోవడానికి కారణం పెళ్లి అనే బంధం....అంతటి ప్రాధాన్యత ఇచ్చిన పెళ్లి కి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి... అవి పాటించాల్సిన కనీస ధర్మం మనపై ఉంది...కానీ నేటి సమాజం లో పెళ్లి పలుచనైపోతుంది.

         మళ్ళి పెళ్లి చేసుకున్న సూర్య - జ్యోతిక - కారణం ఎవరో తెలుసా

       మళ్ళి పెళ్లి చేసుకున్న సూర్య - జ్యోతిక - కారణం ఎవరో తెలుసా!

        కోలివుడ్ ఇండస్ట్రీ లో హీరో సూర్య కాస్త డిఫరెంట్ అని చెప్పాలి...సోషల్ ఆక్టివిటీస్ లో చాలా ఆక్టివ్ గా ఉంటాడు..ఎవరికైనా ఏదైనా కష్టం, వస్తే వెంటనే ఆడుకుంటాడు...ఫ్యాన్స్ కూడా నువ్వు రీల్ హీరోవే కాదు, రియల్ హీరోవి కూడా,  అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు...
తన తండ్రి కూడా యాక్టర్ కాబట్టి, తను కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు...అప్పటికే మంచి స్టార్ గా  ఎదిగిన హీరోయిన్ జ్యోతిక ని 2006 సెప్టెంబర్ 11న పెళ్లి కూడా చేసుకున్నారు...ఇండస్ట్రీలో మంచి కపుల్ గా పేరు కూడా తెచ్చుకున్నారు...

రెండు సంప్రదాయలో ఒక్కటైన దీపికా రణ్‌వీర్‌

    రెండు  సంప్రదాయలో ఒక్కటైన దీపికా  రణ్‌వీర్‌

          వెండి తెర అందాల జంట  దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ల వివాహ బంధం తో ఒకటయ్యారు. బుధవారం  కొంకణీ సంప్రదాయం ప్రకారం వారి వివాహం జరగగా గురువారం సింధీ సంప్రదాయ లో మరో సారి వివాహం జరిగింది. ఇటలీ లోని లేక్ కొమోలోని డెల్ బార్బియాన్  లో  రిసార్ట్స్ లో ఇరువు కుటుంబీకులు అత్యంత సంహితులు సంక్షములో దీపిక, రణ్‌వీర్‌ ల వివాహం జరిగింది. వధువు వరుల తో పాటు అతిధులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి సందడి చేసారు. ఈ సంధర్బంగా కొంకణీ  సింధీ సంప్రదాయ పద్ధతి లో జరిగిన వివాహ వేడుక ఫొటో లను అభిమానుల తో పంచుకున్నారు.

బజరంగీ భాయీజాన్ పాప ఇప్పుడు ఎలా ఉందొ చూడండి ! 

         బజరంగీ భాయీజాన్ పాప ఇప్పుడు ఎలా ఉందొ చూడండి ! 

     సల్మాన్ ఖాన్ గురించి తెలియని వాళ్ళు మనదేశం లో  ఎవ్వరు ఉండరు. తన బాలీవూడ్ సినిమా కెరియర్ లో చాల సినిమాలు చేసాడు. అయితే సల్మాన్ ఎన్ని హిట్స్ కొట్టినా, ఎన్ని రికార్డ్స్ సాధించిన బజరంగీ భాయీజాన్ మూవీ మాత్రం అతని కెరీర్ లో ప్రత్యేక.  రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో సల్మాన్ ఖాన్ నిర్మించి నటించిన ఈ మూవీలో ఒక ఫీల్ ఉంటుంది. ఒక పెయిన్ ఉంటుంది. ఒక ఎమోషన్ ఉంటుంది. అప్పట్లో ప్రేక్షకులకి అంతగా ఈ సినిమాకి కనెక్ట్ అవ్వడానికి కారణం ఆ సినిమాలో సల్మాన్ పక్కన నటించిన చిన్న పాప.అదే మన మున్నీ గురించే ఇదంతా.