Kathi Mahesh Comments On Lord Rama

పవన్ రేణుదేశాయ్ ఫోటో పోస్ట్ చేసి మరోవివాదం రేపిన కత్తి మహేష్ | Kathi Mahesh Comments On Pawan Kalyan

  పవన్ రేణుదేశాయ్ ఫోటో పోస్ట్ చేసి మరోవివాదం రేపిన కత్తి మహేష్ |

   శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన కత్తి మహే్షపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు, అతను మాట్లాడిన విధానం.. భావోద్వేగాలను రెచ్చగొట్టేలా, అహంకార పూరితంగా ఉన్నాయని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. బుధవారమిక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కత్తి మహేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అతనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.