ys jagan on kathi mahesh

జగన్ దగ్గరికి వెళ్ళిన కత్తి, ఏమని అన్నాడో తెలిస్తే పడిపడి నవ్వుతారు

   తినమని ముద్దా పెడితే.. నేలపాలు చేశాడే..!

  నిన్నటివరకు YCP నేత జగన్ మోహన్ రెడ్డి ఆడిస్తున్న కీలుబొమ్మ కత్తి మహేష్ అనే టాక్ వినిపించింది.. కాని ఇప్పుడు కత్తి ఎవరి కీలుబోమ్మో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.. “భావస్వేచ్చ” అంటూ భావం లేని మాటలు మాట్లాడుతూ భూమికి భారం అవుతున్నాడు కత్తి.. ఈమధ్య “శ్రీ రాముడి” మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తిని విరిచేద్దం అని హిందూ సోదరులు తెగ వెతుకుతున్నారు.. మీరు ఒక సామెత వినే ఉంటారు..