kathi mahesh on lord rama

జగన్ దగ్గరికి వెళ్ళిన కత్తి, ఏమని అన్నాడో తెలిస్తే పడిపడి నవ్వుతారు

   తినమని ముద్దా పెడితే.. నేలపాలు చేశాడే..!

  నిన్నటివరకు YCP నేత జగన్ మోహన్ రెడ్డి ఆడిస్తున్న కీలుబొమ్మ కత్తి మహేష్ అనే టాక్ వినిపించింది.. కాని ఇప్పుడు కత్తి ఎవరి కీలుబోమ్మో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.. “భావస్వేచ్చ” అంటూ భావం లేని మాటలు మాట్లాడుతూ భూమికి భారం అవుతున్నాడు కత్తి.. ఈమధ్య “శ్రీ రాముడి” మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తిని విరిచేద్దం అని హిందూ సోదరులు తెగ వెతుకుతున్నారు.. మీరు ఒక సామెత వినే ఉంటారు..

తప్పంత బాబు గోగినేనిదే, నాది కాదు! మాటమార్చిన కత్తి

    తప్పంతా బాబు గోగినేనిదే నాది కాదు.. మాటమార్చిన కత్తి.

 ఈమధ్య ఎక్కడ చూసినా.. ఎవరినోట విన్న “కత్తి మహేష్” టైం దగ్గర పడింది అనే మాట చాల ఎక్కువగా వినిపిస్తుంది.. అందుకు ప్రదాన కారణం నిన్నటి వరకు వ్యక్తులతోనే పెట్టుకున్న కత్తి.... నేడు ఏకంగా దేవుడితోనే పెట్టుకున్నాడు.. నేను ఎవర్ని కామెంట్ చేసినా నన్ను ఎవ్వరు ఏం చేయలేదు కదా.. అని దేవుడి మీదే తప్పుడు కూతలు కూస్తే ఎలా ఉంటుంది చెప్పండి... అందులోను మన హిందువుల దైవం “శ్రీ రాముడి”పైనే సంచలన వ్యాఖ్యలు చేసాడు..