Skip to main content

Hyper Aadi About Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కోసం ఆది ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు|

posted onJuly 6, 2018
by sumantv

  పవన్ కళ్యాణ్ కోసం ఆది ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు|

  హైపర్ ఆది.. ఇప్పుడిది పేరు కాదు.. ఇదొక బ్రాండ్. కేవలం హైపర్ ఆది వేసే పంచ్లతోనే జబర్దస్త్కు ప్రేక్షకుల ఆదరణ పెరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఒకానొక సమయంలో జబర్దస్త్ షో మొత్తం హైపర్ ఆది స్కిట్ మీదే నడుస్తుందన్న వార్తలు షికారు చేశాయి. అయితే, స్కిట్.. స్కిట్కు తన పంచ్ల పంథాను మారుస్తూ..పంచ్లలో పసను పెంచేందుకు హైపర్ ఆది తీవ్ర కసరత్తులే చేస్తున్నాడు.