pawan kalyan speech

పవన్ కళ్యాణ్ పై తిరగపడ్డ ఫాన్స్ ఫైర్ అయిన పవన్ ఎందుకో తెలుసా | Pawan Kalyan Fires On His Fans

    పవన్ కళ్యాణ్ పై తిరగపడ్డ ఫాన్స్ ఫైర్ అయిన పవన్ ఎందుకో తెలుసా | 

     జనసేనాని పవన్ కళ్యాన్ ప్రజాపోరాట యాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాను దాటి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పవన్ బీజేపీ, టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అనవసరంగా మద్దతు తెలిపానని వాపోతున్నారు..నిన్న మొన్నటి వరకు పార్ట్ టైం రాజకీయాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫుల్ టైం రాజకీయాలు మొదలుపెట్టారు. ఇక ఎన్నికలు ఏడాదే ఉండడంతో ప్రజాపోరాట యాత్ర అంటూ ప్రజల్లో పర్యటిస్తున్నారు.