Skip to main content

Ex-MLA Chengala Venkat Rao

దీనస్థితిలో బాలకృష్ణ నిర్మాత గుర్తుపట్టలేకపోయిన కలెక్టర్ | Balakrishna Producer Chengala Venkat Rao

posted onJuly 5, 2018
by sumantv

   దీనస్థితిలో బాలకృష్ణ నిర్మాత గుర్తుపట్టలేకపోయిన కలెక్టర్ |

  చెంగల వెంకట్రావు.. ఈ పేరు చెబితే మనకు ముందుగా గుర్తొచ్చేది ‘సమర సింహారెడ్డి’. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో రికార్డులను తిరగరాసింది. బాలకృష్ణ కెరీర్లో కమర్షియల్గా అత్యంత విజయవంతమైన సినిమాగా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత తీసిన నర్సింహనాయుడు సైతం మరో సూపర్ డూపర్ హిట్. అలాంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల ఇప్పుడు దీనస్థితిలో ఉన్నారు. హత్యకేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఆయన.. అనారోగ్యంతో ఉన్న ఖైదీగా విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు.