| SumanTv

మూత్రం ఆపుకుంటున్నారా..? ఏమవుతుందో తెలుసా..? || What happens When You Hold Your Urine || Sumantv

టైటిల్: మూత్రం ఎక్కువ సేపు ఆపి ఉంచితే ప్రాణాలు పోతాయా...?

 మనిషి  ఏది ఆపుకున్నా...మూత్రంవచ్చినప్పుడు ఆపుకుంటే మాత్రం దానికి తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.ఎందుకంటే మూత్రం అనేది,మనశరీరంలో  రక్తం నుండి వడపోత ద్వారా మూత్ర పిండాలలో తయారవుతుంది.