Skip to main content

Kathi Mahesh Arrested

Breaking News : కత్తి మహేష్ అరెస్ట్ మూడేళ్లు జైలు శిక్ష అసలు కారణాలు ఇవే | Kathi Mahesh Arrested

posted onJuly 3, 2018
by sumantv

 Breaking News : కత్తి మహేష్ అరెస్ట్ మూడేళ్లు జైలు శిక్ష అసలు కారణాలు ఇవే 

   సినిమాలపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలతో నిత్యం వార్తల్లో ఉండే కత్తి.శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ను సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్ గత రెండురోజుల క్రితం బంజారాహిల్స్లోని ఓ టీవీ ఛానెల్ చర్చ వేదికలో సీతారాములను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. వీహెచ్పీ, భజరంగ్దళ్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీవీ ఛానెల్ ముందు ఆందోళన విషయం తెలిసిందే.