upasana

చరణ్ భార్యకు  అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన కేటీఆర్ ! 

     చరణ్ భార్యకు  అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన కేటీఆర్ ! 

           తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ రేంజ్ అంతా ఇంత కాదు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు స్టార్స్ గా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తుంటే.. మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసనమాత్రం తనకి తోచినంతలో  సోషల్ సర్వీస్ చేస్తూ తన గొప్ప తనాన్ని చాటుకుంటుంది. అలా సోషల్ సర్వీస్ లో భాగంగా  ఉపాసన కేటీఆర్ కు పెట్టిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. అంధ బాలికల హాస్టల్కు వార్డెన్గా పని చేస్తున్న శైలజా రాణి వీడియోను ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. స్కూల్ కోసం గవర్నమెంట్ బిల్డింగ్ సాంక్షన్ చేసింది. దీనిపై చాలా సంతోషంగా ఉన్నాం.