heroin

దెయ్యాన్నే న‌మ్ముకున్న అంజ‌లి పాప‌


దెయ్యాన్నే న‌మ్ముకున్న అంజ‌లి పాప‌

తెలుగ‌మ్మాయి అంజ‌లి తెలుగులో ఛాన్సుల కోసం తెగ ఇబ్బందులు ప‌డుతుంది. త‌మిళంలో ఆరేడు సినిమాలు చేతిలో ఉన్నా సొంత భాష‌లో ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. క‌ష్టాలో ఉన్న స‌మ‌యంలో దెయ్యం సాయంతో హిట్ కొట్టిన అంజ‌లి మ‌రోసారి  భ‌య‌పెట్టేందుకు రెడీ అవుతోంది. లిసాగా అదృష్టం ప‌రీక్షించుకుంటోంది.

RX 100 లో 36 ముద్దులే.. ఇక్కడ 50... హీరో ఎవరో తెలుసా ?

RX 100 లో 36 ముద్దులే.. ఇక్కడ 50... హీరో ఎవరో తెలుసా ?

సినిమాల్లో లిప్ లాక్స్ అనేవి ఇప్పుడు చాలా కామన్ థింగ్ అయిపోయింది. సినిమాల్లో ముద్దు సీన్లు ఉంటే మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో హీరో, హీరోయిన్ ల మధ్య  లిప్ లాక్ లు పెడుతుంటారు. మనకి స్క్రీన్ మీద కనబడేవి నాలుగైదు ముద్దు సీన్లే అయినా తెర వెనుక మాత్రం చాలానే ఉంటాయి. ఆ సీన్ ఇంటెన్షన్ కోసం నటీనటులు చాలా టేకులు తీసుకుంటుంటారు. అలా rx 100 మూవీలో ముద్దు సీన్స్ కోసం హీరో కార్తికేయకి, పాయల్ రాజ్ పుత్ 36 కి పైగా ముద్దులు పెట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

సెట్ లో అందరిముందు అక్కడ పట్టుకున్నాడు.. నోరువిప్పిన స్టార్ హీరోయిన్

సెట్ లో అందరిముందు అక్కడ పట్టుకున్నాడు.. నోరువిప్పిన స్టార్ హీరోయిన్

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య "మీటూ". "నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యా" అంటూ ఇప్పటికే పలు ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి చాలా మంది హీరోయిన్స్ పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. తాజాగా, "లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా" ఫేమ్ అహానా కుమ్రా కూడా తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సంచలన నిజాలు బయటపెట్టారు. ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. 

Tags