Prakasham district is the murder of dignity or hatham in the district

ప్రకాశం జిల్లా లో పరువు హత్య లేక హాత్మ హత్య

          ప్రకాశం జిల్లా లో  పరువు హత్య లేక హాత్మ హత్య 

          తెలుగు రాష్ట్ర లో ఎక్కడ చుసిన పరువు హత్యలు చాల నే జరుగుతున్నాయి.  ఆ మధ్య  ప్రణయ్ పరువు హత్య చూసాం. అది జరిగిన కొన్ని రోజులకు చాలానే జరిగినాయి.ఈ తరహాలోనే పరువు హత్య మరొకటి జరిగింది. అసలు వివరాలో కి వెళ్తే     ప్రకాశం జిల్లా కోమరోలు మండలం నాగిరెడ్డి పల్లిలో  యువతీ అనుమానాస్పద మృతి  జరిగింది. తెల్లవారిజామున దహన సంస్కారాలు జరిపాడు తండ్రి దళిత యువకుడిని ప్రేమించిందని తండ్రే   హతమార్చాడు అని స్థానికులు చెప్తున్నారు.  కానీ  అక్కడి వారు స్థానికులు అరా  తిస్తె  బయటకు వచ్చింది.