rahul gandhi

అభ్య‌ర్థుల ఎంపిక‌లో కాంగ్రెస్ కీల‌క నిర్ణ‌యం..!

అభ్య‌ర్థుల ఎంపిక‌లో కాంగ్రెస్ కీల‌క నిర్ణ‌యం..!

అభ్య‌ర్థుల ఎంపిక‌లో కాంగ్రెస్ పార్టీ కీలక‌ నిర్ణ‌యం తీసుకుంది. 2014 ఎన్నిక‌ల్లో రెబ‌ల్స్‌గా పోటీ చేసిన వారికి ఈ సారి ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తుంది. అంతేకాకుండా, ఈ సారి టికెట్ల కేటాయింపు విష‌యంలో అన్ని వ‌ర్గాల వారికి స‌మ ప్రాధాన్య‌త ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే, బీసీలీకు క‌నీసం 40 టికెట్లు ఇవ్వాల‌ని  మ‌రో 40స్థానాల్లో పోటీ చేసే ఫార్వ‌ర్డ్ క్యాస్ట్‌లో  రెడ్డీ, వ‌ల‌మ‌,   క‌మ్మ‌, మైనార్టీ, బ్రాహ్మ‌ణ‌, వైశ్య సామాజిక‌వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

చోక్సీ, నీర‌వ్ మోడీ ప‌రారీ వెనుక కేంద్ర మంత్రి జైట్లీ ప్రమేయం

చోక్సీ, నీర‌వ్ మోడీ ప‌రారీ వెనుక కేంద్ర మంత్రి జైట్లీ ప్రమేయం

17 వేల కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణంలో నిందితుడు పారిపోవ‌డానికి కేంద్ర ఆర్థిక మంత్రి కార‌ణ‌మ‌ని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో మోహ‌ల్ చాక్సీ విదేశాల‌కు పారిపోవ‌డం వెనుక జైట్లీ హ‌స్త‌ముంద‌ని, జైట్లీ కుమార్తె  సోనాలీ జైట్లీ జాక్సీ లాయ‌ర్ కావ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జోక్సీ అకౌంట్ నుంచి జైట్లీ కుమార్తె సోనాలీ జైట్లీకి డ‌బ్బులు అందాయ‌ని, ఏ అకౌంట్ నుంచి..