neerav modi

చోక్సీ, నీర‌వ్ మోడీ ప‌రారీ వెనుక కేంద్ర మంత్రి జైట్లీ ప్రమేయం

చోక్సీ, నీర‌వ్ మోడీ ప‌రారీ వెనుక కేంద్ర మంత్రి జైట్లీ ప్రమేయం

17 వేల కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణంలో నిందితుడు పారిపోవ‌డానికి కేంద్ర ఆర్థిక మంత్రి కార‌ణ‌మ‌ని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో మోహ‌ల్ చాక్సీ విదేశాల‌కు పారిపోవ‌డం వెనుక జైట్లీ హ‌స్త‌ముంద‌ని, జైట్లీ కుమార్తె  సోనాలీ జైట్లీ జాక్సీ లాయ‌ర్ కావ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జోక్సీ అకౌంట్ నుంచి జైట్లీ కుమార్తె సోనాలీ జైట్లీకి డ‌బ్బులు అందాయ‌ని, ఏ అకౌంట్ నుంచి..