cbi

సీబీఐ లో మొత్తం 13 మంది అధికారులు బదిలీ

          సీబీఐ లో మొత్తం13 మంది అధికారులు బదిలీ

           సీబీఐ అవినీతి వ్యవహారాలు క్షణ క్షణనికి కాక రేపుతున్నాయి అర్ద రాత్రి నుంచి వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి  అలోక్‌వర్మ సెలవు పై పంపి  డైరెక్టర్‌ బాధ్యతలను మన్నెం నాగేశ్వరరావుకు అప్పగించడం తో మొత్తం మరి పోయింది.  అర్ద రాత్రి నుంచి డైరెక్టర్‌ బాధ్యతలను  తీసుకున  నాగేశ్వరరావు వెంటనే రంగంలోకి దిగారు మెన్ కురేషి  మనీ లాడ్రింగ్ విషయం లో 3 కోట్లు లంచం డిమాండ్ చేసినట్టు గా  ఆరోపణలు ఎదుటుకుంటునా  సీబీఐ  ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ ఆస్థానా కేసును విచారిస్తున్న టీమ్ మొత్తని మార్చేశారు.

సీబీఐ కి కొత్త బాస్

           సీబీఐ కి కొత్త బాస్ 

            సీబీఐ కొత్త డైరెక్టర్‌ గా మన్నెం నాగేశ్వరరావును నియమించింది కేంద్రం  ప్రస్తుతం అయన సిబిఐ  జాయిన్  డైరెక్టర్‌ గా వున్నారు సీబీఐ వివాదంలో వున్నాసమయంలో  తెలుగు వ్యక్తి అయినా  నాగేశ్వరరావు కు అత్యున్నత పదవి దక్కడం సంచలనం గా మారింది రాత్రికి రాత్రియే ఆయనను ఏరికోరి ప్రధాని  నాగేశ్వరరావును పదవిలో నియమినిచ్చినటు తెలుస్తుంది. 

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న అవినీతి ఆరోప‌ణ‌లు..!

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న అవినీతి ఆరోప‌ణ‌లు..!


సీబీఐలో డైరెక్ట‌ర్స్‌, స్పెష‌ల్ డైరెక్ట‌ర్స్ మ‌ధ్య గొడ‌వ కాస్తా.. కోర్టుమెట్లెక్కింది. ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ వేసిన స్పెష‌ల్ డైరెక్ట‌ర్ ఆస్థానా త‌న‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ కొట్టేయాల‌ని, త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా నిలువ‌రించాల‌ని కోరారు. మ‌రో వైపు.. ఓ ఖాళీ కాగితంపై త‌న సంత‌కం తీసుకున్నార‌ని సీబీఐ అరెస్టు చేసిన వ్య‌క్తి దేవేంద్ర కుమార్ ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మారింది.  అయితే, సీబీఐ మాత్రం దేవేంద్ర కుమార్‌ను ప‌ది రోజుల క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరింది.  దేవేంద‌ర్‌కు వ్య‌తిరేకంగా ఆధారాలు ఉన్నాయ‌ని వాదిస్తోంది సీబీఐ. 

సీబీఐలో తారా స్థాయికి ఉన్న‌తాధికారుల వివాదం

అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇద్ద‌రు సీబీఐ ఉన్న‌తాధికారుల‌కు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం స‌మ‌న్ల‌ను జారీ చేసింది. అలోక్ వ‌ర్మ‌, రాకేష్ ఆస్థానాకు పీఎం కార్యాల‌యం నుంచి పిలుపు వ‌చ్చింది. సీబీఐ బాస్‌ల‌పై అవినీతి మ‌ర‌క‌లు అంట‌డంతో ప్ర‌ధాని మోడీ జోక్యం చేసుకున్నారు. సీబీఐలో రెండో స్థానంలో ఉన్న స్పెష‌ల్ డైరెక్ట‌ర్ రాకేష్ ఆస్థాన‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ కేసు న‌మోదు చేసింది. మొయిన్ ఖేరేషీపై మ‌నీ లాండ‌రింగ్ కేసు సెటిట్ చేయ‌డానికి దాదాపు రూ.2 కోట్లు లంచం తీసుకున్న‌ట్టుగా రాకేష్ అస్థానాపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది.