ramcharan

RRR టైటిల్ మారింది.

            RRR టైటిల్ మారింది. 

            ఇంటర్ నేషనల్ రేంజ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్న క్రేజీ ప్రాజెక్టు  RRR రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్  పోటాపోటీగా నటిస్తున్నారు దాదాపుగా 300 కోట్లా బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్నా ఈ  మూవీ బారి గా లంచ్ అయింది. అతిరథ మహారాదుల సమక్షంలో  మూవీ లాంచింగ్ జరిగింది. ఈ సినిమా  లాంచింగ్ కి ముఖ్య అతిధి గా చిరంజీవి గారు వచ్చారు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 19 నుంచి రెగ్యులర్ గా జరుగుతుంది. 

చరణ్ భార్యకు  అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన కేటీఆర్ ! 

     చరణ్ భార్యకు  అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన కేటీఆర్ ! 

           తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ రేంజ్ అంతా ఇంత కాదు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు స్టార్స్ గా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తుంటే.. మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసనమాత్రం తనకి తోచినంతలో  సోషల్ సర్వీస్ చేస్తూ తన గొప్ప తనాన్ని చాటుకుంటుంది. అలా సోషల్ సర్వీస్ లో భాగంగా  ఉపాసన కేటీఆర్ కు పెట్టిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. అంధ బాలికల హాస్టల్కు వార్డెన్గా పని చేస్తున్న శైలజా రాణి వీడియోను ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. స్కూల్ కోసం గవర్నమెంట్ బిల్డింగ్ సాంక్షన్ చేసింది. దీనిపై చాలా సంతోషంగా ఉన్నాం.

 రాజమౌళి నిర్ణయానికి షాకైన ఎన్టీఆర్, చరణ్ ! 

 రాజమౌళి నిర్ణయానికి షాకైన ఎన్టీఆర్, చరణ్ ! 

       రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు ఒక సంచలనం. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన ఘనత ఆయనకే సొంతం. అందుకే అపజయం అంటే ఎరుగని ఈ దర్శక ధీరుడితో ఒక్క సినిమా అయినా చేయాలనీ హీరోలతో వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే బాహుబలి తరువాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఎదురు చూపులకు ఫుల్  స్టాప్ పెడుతూ.. మెగా నందమూరి మల్టీ స్టారర్ల ని సెట్  చేశాడు జక్కన్న. 

బాబాయ్ మాటే అబ్బాయి మాట రామ్‌చరణ్‌ !

              దేవుడు పవన్ శాసించారు, అబ్బాయ్ చరణ్ పాటిస్తారు

            తితలీ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగర ప్రాంతాలు భారీ నష్టాన్నే చవిచూశాయి. ఈ నేపధ్యంలో బాధితులను పరామర్శించేందుకు పవన్ నడుం బిగించారు.