wife

పెళ్లయ్యాక నీ భర్త తేడా అని తెలిస్తే ఏం చేస్తావ్? 

పెళ్లయ్యాక నీ భర్త తేడా అని తెలిస్తే ఏం చేస్తావ్? 

ఈ మధ్య ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలు చాలా కొత్తగా ఉంటున్నాయి. సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రశ్నలే కాకుండా, సమాజంలో జరుగుతున్న సంఘటనలని కూడా బేస్ చేసుకుని కొన్ని ప్రశ్నలను అడుగుతున్నారు. ఇలా అడగడం వల్ల ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో మెచ్యూరిటీ లెవల్స్, థింకింగ్ పవర్, పాజిటివ్ థింకింగ్ వంటివి ఎలా ఉన్నాయో తెలుసుకునే వీలు ఉంటుందని వాళ్ళ అభిప్రాయం. ఆ క్రమంలోనే ఈ మధ్య జరిగిన సంఘటనని బేస్ చేసుకుని ఒక ప్రశ్న అడిగారు. మొన్నా మధ్య తన భర్త తేడా అని తెలిసి సోషల్ మీడియాలో అతని పరువు తీస్తూ కీర్తన అనే యువతి చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే.

Tags

తన భార్యను ప్రెండ్ తో ఒక రాత్రి వెళ్ళమన్నాడు.. ఎందుకో తెలిస్తే..?

తన భార్యను ప్రెండ్ తో ఒక రాత్రి వెళ్ళమన్నాడు.. ఎందుకో తెలిస్తే..?

పెళ్ళంటే ఏడడుగులతో మొదలై, ఆరు కాలాల పాటు చల్లగా ఉండాలి అనే కమిట్ మెంట్ తో, పంచభూతాల సాక్షిగా, నాలుగు వేదాల నడుమ, మూడు ముళ్ళ బంధంతో రెండు నిండు జీవితాలు ఒకట్టయ్యే అరుదైన ఘట్టం. అలాంటి ఘట్టంలో భర్త, భార్యకి కష్టాల్లోనూ, సుఖాల్లోనూ తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తాడు. కానీ కొంతమంది భర్తలు మాత్రం చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి భార్యలను ప్రమాదంలోకి నెట్టేస్తారు. ఈ కోవకి చెందిన వాళ్ళే ముంబైకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు. నాలుగేళ్ల క్రితం ఈ అన్నదమ్ములిద్దరూ ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు.

Tags

భ‌ర్త పుట్ట మూగ అని.. అక్ర‌మ సంబంధం పెట్టుకున్న భార్య ఏం చేసిందో తెలుసా..?


ఎక్క‌డ అక్ర‌మ సంబంధం ఉంటుందో.. అక్క‌డ ఓ మ‌ర‌ణం త‌ప్ప‌నిస‌రి అవుతుంద‌న్న మాట ఈ మ‌ధ్య గ‌ట్టిగా వినిపిస్తోంది. భార్యా భ‌ర్త‌ల్లో ఎవ‌రో ఒక‌రు వివాహేత ర‌సంబంధం ఆ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఘోర మ‌ర‌ణంపాల‌వుతున్నారు. ఇది గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా జ‌రుగతూ వ‌స్తున్న నిజం. తాజాగా, న‌ల్గొండ జిల్లా అడ్డ‌గూడూరు మండ‌లం మానాయికుంట గ్రామం ఓ ఘ‌ట‌న ఈ విష‌యం నిజ‌మనే విష‌యాన్ని తెలిపింది.