HedgeTrivikram

Aravinda Sametha Review and Rating || Jr NTR || Pooja Hegde || Trivikram Srinivas

               కాలర్ ఎగేరేసుకుని తిరిగే మూవీ

               యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అరవిందసమేత వీరరాఘవ". రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో వచ్చిన ఈ మూవీ అంతా అరవింద అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ కేరెక్టరే సినిమాకి ప్రధాన బలంగా నిలిచిందని చెప్పవచ్చు.