crime

వేధింపుల‌కు బ‌లి..!

వేధింపుల‌కు బ‌లి..!

హైద‌రాబాద్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో ఓ వైద్యురాలి మృతి క‌ల‌క‌లం రేపుతోంది. భ‌ర్త, అత్త మామ‌ల వేధింపులే కార‌ణ‌మా..?  లేక ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా..? ఈ కోణంలో లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు అల్వాల్ పోలీసులు.  మృతురాలి కుటుంబ స‌భ్యులు జ‌య‌శ్రీ మృతిపై చాలా అనుమానాల‌నే వ్య‌క్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో మరో దారుణం..!

                            హైదరాబాద్‌లో మరో దారుణం..! హైదరాబాద్లో నడిరోడ్డుపై మళ్లీ నెత్తురు చిందింది. ఇద్దరు వ్యక్తులు మాటు వేసి మరీ ఓ వ్యక్తిని హతమార్చారు. అందరూ చూస్తుండగా వెంటాడి మరీ కత్తులతో నరికారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టింది ఎవరు..? అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది..? అన్న ప్రశ్నలకు ఎవరికీ సమాధానాలు తెలియడం లేదు. హైదరాబాద్ అత్తాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తిని ప్రత్యర్థులు హతమార్చిన ఘటన మరిచిపోక ముందే మరో మర్డర్ నగర ప్రజలకు దడపుట్టించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం నాగారంలో ఉదయం 9 గంటలకు హత్య జరిగింది. పోలీసు స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తిని మరో ఇద్దరు కత్తులతో వెంటాడి..