movies

చిన్మ‌యి ఘాటు స‌మాధానం..!

చిన్మ‌యి ఘాటు స‌మాధానం..!

త‌మిళ సాహిత్య ర‌చ‌యిత వైరా ముత్తుకు లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ గాయ‌ని శ్రీ‌పాద ట్వీట్ చేశారు. దీనిపై ఓ నెటిజ‌న్ స్పందిస్తూ కామెంట్ చేశాడు. ఈ వివాదం చూస్తుంటే వైరా ముత్తుకున్నా ముందుగా చిన్మ‌యికి లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని అనిపిస్తుంద‌ని కామెంట్ చేశాడు నెటిజ‌న్‌. దీనిని చూసిన చిన్మ‌యి ఘాటుగా స్పందించింది. క‌చ్చితంగా త‌న‌కు ఆ ధైర్యం ఉంద‌ని చెప్పింది. వైరా ముత్తుకు ఆ ధైర్యం ఉందా..? అని ప్ర‌శ్నించింది చిన్మ‌యి.

ఫామ్ హౌస్‌లో ముసుగేసుకుని మందుకొట్టే ఏకైక సీఎం కేసీఆర్‌..!

ఫామ్ హౌస్‌లో ముసుగేసుకుని మందుకొట్టే ఏకైక సీఎం కేసీఆర్‌..! నేను చిన్న‌ప్ప‌ట్నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేల‌ను చూశా, కానీ కేసీఆర్ లాంటి నీచ‌పు పాల‌న సాగించే ఎమ్మెల్యేను ఇంత వ‌ర‌కు చూడ‌లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తాజా, మాజీ ఎమ్మెల్యే బాబు మోహ‌న్‌. కేసీఆర్ టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బాబు మోహ‌న్ ఆ త‌రువాత బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా, బాబు మోహ‌న్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. నేను నా చిన్న‌ప్ప‌ట్నుంచి ఎంతో మంది ముఖ్య‌మంత్రుల‌ను చూశాను.

మిమ్మ‌ల్ని న‌మ్మినందుకు నాకు ఈ శాస్తి జ‌ర‌గాల్సిందే :ఎన‌్టీఆర్‌

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌, టాలీవుడ్ న‌ట రుద్రుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబోలో తాజాగా తెర‌కెక్కిన చిత్రం. ఇవాళ (సెప్టెంబ‌ర్ 11) ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే, చిత్రం ప్రమోష‌న్‌లో భాగంగా, ఇటీవ‌ల ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్‌ను సునీల్ చేసిన ఇంట‌ర్వ్యూ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 

లైంగిక వేధింపులను బ‌య‌ట‌పెట్టిన కంగ‌నా..!

బాలీవుడ్ హాట్ బ్యూటీస్ కంగ‌నా, సోన‌మ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. కంగ‌నా త‌నను లైంగికంగా వేదించిన ద‌ర్శ‌కుడి విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. అయితే, సోన‌మ్ క‌పూర్ విచిత్రంగా స్పందించింది. కంగ‌నా చెప్పే ప్ర‌తీ విష‌యాన్ని న‌మ్మ‌లేం. కంగ‌నా అబ‌ద్ధాల కోరు అన్న‌ట్టుగా సోన‌మ్ క‌పూర్ మాట్లాడింది. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య ఇప్పుడు మాట‌ల నిప్పు ర‌వ్వ‌లు చెల‌రేగుతున్నాయి.

ఏపీలో అర‌వింద స‌మేత ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తి..!

                         యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రాబోతున్న అర‌వింద స‌మేత చిత్రం ఆగ‌స్టు 11న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి ఏపీ ప్ర‌భుత్వం అద‌న‌పు షోల‌కు అనుమ‌తినిచ్చింది. అయితే, 11వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఒక్కో రోజు ఆరు షోల‌ను ప్ర‌ద‌ర్శించుకునే వీలుబాటును క‌ల్పించింది ఏపీ ప్ర‌భుత్వం. అంతేకాకుండా, అర‌వింద సమేత చిత్రం తాజాగా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు స‌భ్యులు చిత్రానికి యూ/ఏ స‌ర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హెగ్దే న‌టిస్తుంది. 

థ‌గ్స్‌తో వ‌ర్రీ అవుతోన్న అమీర్ ఖాన్‌

                             అమీర్ ఖాన్, దంగ‌ల్‌తో చైనాలో వెయ్యి కోట్లు కొట్టినా.. బాహుబ‌లి రేంజ్‌లో అయితే బాహుబ‌లి మార్కెట్‌ను మాయ చేయ‌లేక‌పోయాడు. దీంతో బాహుబ‌లికి మించిన మార్కెట్‌ను కొట్టాల‌ని థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ మొద‌లు పెట్టాడు. 1795వ కాలం బ్రిటీష్ పాల‌న‌పై పోరాడిన స్వ‌తంత్ర్య‌కారుల క‌థాంశంలో ఫిరంగిగా మారిపోయాడు. కొత్త రికార్డుల‌పై క‌న్నేశాడు.