cinema

జ్యోతిక‌తో క‌లిసి మంచు ల‌క్ష్మీ స్టెప్పులు..!

జిమ్మిక్కి క‌మ‌ల్ ఈ పాట ఏడాది క్రితం మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీతోపాటు ఇండియా మొత్తాన్ని ఊపేసింది.  ఈ పాట‌ను అనుక‌రిస్తూ ఎంతో మంది డ్యాన్స్ వేశారు.  ఈ జాబితాలో జ్యోతిక కూడా చేరింది. మంచు ల‌క్ష్మీ వ‌త్తిడి చేయ‌డంతో జిమ్మిక్కి క‌మ‌ల్ సాంగ్‌లో స్టెప్పులు వేసి సంద‌డి చేసింది జ్యోతిక‌. జిమ్మిక్కి క‌మ‌ల్ పాట గ‌త ఏడాది కారును హుషారెత్తించింది. మోహ‌న్‌లాల్ న‌టించిన వెలిపండింటె పుస్త‌కం అనే మ‌ల‌యాళంలోని ఈ పాటను కాలేజీ నేప‌త్యంలో తెర‌కెక్కించారు. ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ పాట‌కు సుమ డ్యాన్ష్ వేసి అప్ప‌ట్లోనే వీడియోను పోస్ట్ చేసింది. 

టాక్సీవాలాపై మ‌రో రూమ‌ర్‌..!

టాక్సీవాలాపై మ‌రో రూమ‌ర్‌..!

ట్యాక్సీవాలా ఉన్న‌ట్టుండి హ‌ర్ర‌ర్ మూవీగా మారిపోయింది.  అలాగ‌ని, దెయ్య‌మొచ్చి క‌థ‌ను మార్చేయ‌లేదు. ఆడియ‌న్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ అన్న ఇంప్రెష‌న్‌తో ఉంటే రిలీజ్‌కు ఐదు రోజుల ముందు విడుద‌ల చేసిన స‌రికొత్త ట్రైల‌ర్‌తో జాన‌ర్‌ను బ‌య‌ట పెట్టారు. ఈ విష‌యాన్ని ఇంత కాలం సీక్రెట్‌గా ఉంచి రిలీజ్‌కు ముందు రివీల్ ఎందుకు చేసిన‌ట్టు అన్న‌ది తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్త‌గా చ‌డ‌వాల్సిందే..!

దెయ్యాన్నే న‌మ్ముకున్న అంజ‌లి పాప‌


దెయ్యాన్నే న‌మ్ముకున్న అంజ‌లి పాప‌

తెలుగ‌మ్మాయి అంజ‌లి తెలుగులో ఛాన్సుల కోసం తెగ ఇబ్బందులు ప‌డుతుంది. త‌మిళంలో ఆరేడు సినిమాలు చేతిలో ఉన్నా సొంత భాష‌లో ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. క‌ష్టాలో ఉన్న స‌మ‌యంలో దెయ్యం సాయంతో హిట్ కొట్టిన అంజ‌లి మ‌రోసారి  భ‌య‌పెట్టేందుకు రెడీ అవుతోంది. లిసాగా అదృష్టం ప‌రీక్షించుకుంటోంది.

త‌మ‌న్నా .. బాగా బిజీ..!

త‌మ‌న్నా .. బాగా బిజీ..!

త‌మ‌న్నా న‌టించిన రెండు సినిమాలు ఆ మ‌ధ్య ఆగిపోయాయి. ఇక అవి విడుద‌ల కావ‌ని అంద‌రూ అనుకున్నారు. అలా ఆగిపోయిన సినిమాల‌ను ఇప్పుడు విడుద‌ల చేసేందుకు త‌మ‌న్నా ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తోంది. దీంతో త‌మ‌న్నా టాలీవుడ్‌లో మ‌ళ్లీ బిజీ అవుతోంది. ఇప్ప‌టికే ఆమె చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆగిపోయిన సినిమాల‌ను కూడా మ‌ళ్లీ ప‌ట్టాలెక్కిస్తోంది. వాటిని విడుద‌ల చేసేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆమె ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఆగిపోయిన రెండు సినిమాలు  మ‌ళ్లీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. 

పుణ్య‌క్షేత్రంలో ముద్దులు తెచ్చిన తంటా..!

పుణ్య‌క్షేత్రంలో ముద్దులు తెచ్చిన తంటా..!

 

హిందీలో తాజాగా రూపొందుతున్న చిత్రం కేదార్‌నాథ్‌. డిసెంబ‌ర్ 7న రిలీజ్‌కు రెడీ అవుతున్న టైమ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ వివాదానికి తెర లేపింది.  2013లో కేదార్‌నాథ్‌లో వ‌చ్చిన వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టించాయి. దీనికి ప్రేమ క‌థ‌ను జోడించి  సినిమాను తీశాడు ద‌ర్శ‌కుడు అభిషేక్ క‌పూర్‌. సుశాంత్ రాజ్‌పుత్‌, సారా జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం  ఏడాది నుంచి సెట్స్‌పై ఉంది. 

Tags

స్టైల్ మార్చిన శ్రీ‌ను వైట్ల‌

యాక్ష‌న్, ఎంట‌ర్‌టైన‌ర్ ఇలాంటి జాన‌ర్స్ శ్రీ‌నువైట్ల సినిమాలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచాయి. వెంకీ నుంచి బ్రూస్లీ చిత్రం వ‌ర‌కు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అన్ని సినిమాలు ఇదే జాన‌ర్‌లో వ‌చ్చాయి. జాన‌ర్ ఒక్క‌టే అయినా క‌థ‌నంతో కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో మెప్పించాడు శ్రీ‌నువైట్ల‌. దుబాయ్ శ్రీ‌ను, ఢీ, రెడీ, దూకుడువంటి సూప‌ర్‌హిట్స్ అందుకున్నాడు. 

శోక సంద్రంలో సినీ ప్ర‌ముఖులు..!

శోక సంద్రంలో సినీ ప్ర‌ముఖులు..!


తెలుగు సినీ ప్ర‌పంచంలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ మ‌న్మ‌ధుడు అక్కినేని నాగార్జున‌కు అత్యంత స‌న్నిహితుడు, కామాక్షి మూవీస్ అధినేత శివ‌ప్ర‌సాద్‌రెడ్డి (62) ఇవాళ మృతి చెందారు. కాగా, కొంత‌కాలంపాటుగా ఆయ‌న గుండె సంబంధిత వ్యాదితో బాధ‌ప‌డుతూ చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. వైద్యులు చికిత్స అందిస్తున్నా.. ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌డంతో ఇవాళ ఉద‌యం 6.30 గంట‌ల‌కు మృతి చెందిన‌ట్టు వైద్యులు తెలిపారు. 

Tags

మ‌రో ఆర్ఎక్స్ 100 సినిమా ఘ‌ట‌న‌..!

మ‌రో ఆర్ఎక్స్ 100 సినిమా ఘ‌ట‌న‌..!

ఆర్ఎక్స్ 100 చిత్రం త‌ర‌హాలో ఇటీవ‌ల ప్రేమ కోసం ఇద్ద‌రు విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉదంతం మ‌రువ‌క ముందే.. అదే త‌ర‌హాలో మ‌రో సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జ‌గిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు ప‌రిస్థితిని స‌మీక్షించారు. సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలిలా ఉన్నాయి. 

స‌ల్మాన్ ఖాన్ న‌న్ను రేప్ చేశాడు

స‌ల్మాన్ ఖాన్ న‌న్ను రేప్ చేశాడు

స‌ల్మాన్ ఖాన్‌,  అత‌ని సోద‌రుడు అర్బాజ్ ఖాన్, సోహల్ ఖాన్ త‌న‌ను ప‌లుమార్లు రేప్ చేశార‌ని శారీర‌కంగా, మాన‌సికంగా ఎన్నోసార్లు వేధించార‌ని అని ఆరోపించింది పూజా మిశ్రా. టీవీ హోస్ట్‌గా, న‌టిగా హిందీ బిగ్ బాస్ -5లో పాటిస్పేట్ చేసిన పూజాని ఈ ముగ్గురు అన్న‌ద‌మ్ములు చాలామార్లు రేప్ చేశార‌ని త‌న ఇన్‌స్ట్రా గ్రామ్‌లో వీడియోల‌ను పోస్ట్ చేసింది పూజా మిశ్రా.