samantha akkineni

ఇద్దరి మధ్య తేడా చూడండి...! || Anushka vs Samantha |

                   ఆ ఒక్క విషయంలో అనుష్కని బీట్ చేయడం కష్టం

               దశాబ్ధానికి పైగా ఇండస్ట్రీలో సాలిడ్ గా సెటిల్ అయిన సాలిడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అనుష్క పేరే వినబడుతుంది. గ్లామర్ కి గ్లామర్, పెర్ఫార్మెన్స్ కి పెర్ఫామెన్స్ రెండూ కలగలిపి మాంచి విందు భోజనం వడ్డించగల సత్తా అనుష్కది.