chiken shop

చికెన్ కొనడం అంటే చావుని కొనుకున్నట్టే....

           చికెన్ కొనడం అంటే చావుని కొనుకున్నట్టే

                  మనలో చాలా మందికి చికెన్ తో చేసిన వంటకాలంటే చాలా ఇష్టం. ఎక్కువగా అందరూ ఇష్టపడేది మాత్రం చికెన్ బిర్యానీయే. స్పైసీగా ఉన్న ఆ చికెన్ బిర్యానీ తింటూ, లెగ్ పీసుల్ని తింటా ఉంటే అబ్బా ఆ కిక్కే వేరు.