student

సెల‌వుల నుంచి త‌ప్పించాలంటే త‌న కోరిక తీర్చాల్సిందే..!


విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఓ విద్యార్థినిప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ కీచకుడి శ‌రనుంచి త‌ప్పించుకుని క‌ళాశాల ప్రిన్సిప‌ల్‌కు ఫిర్యాదు చేసింది విద్యార్థిని. దీంతో ఆ లెక్చ‌ర‌ర్ ప‌రార‌య్యాడు. 

స్కూల్ పిల్లకి బ్యాగ్ లో కండోమ్ పట్టుకెళ్లాల్సిన అవసరం ఏముంది?

స్కూల్ పిల్లకి బ్యాగ్ లో కండోమ్ పట్టుకెళ్లాల్సిన అవసరం ఏముంది?

టెక్నాలజీ ఇంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇప్పటికీ కండోమ్ ని ఒక బూతు వస్తువులానే చూస్తున్నారు. ఏ స్టోర్ కైనా వెళ్ళి కండోమ్ అని అడిగితే పక్కనున్న వాళ్ళు ఏదో క్రైమ్ చేసిన వారిలా చూస్తారు. వీటిని వాడే వాళ్ళందరూ చెడ్డ వాళ్ళే అని అనుకోవడానికి వీల్లేదు. వీళ్లలో కుటుంబ నియత్రణ కోసం వాడే భార్యాభర్తలుంటారు, అలానే అప్పుడే పిల్లలు వద్దనుకునే దంపతులూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడూ వీటి కోసం స్టోర్ లకి పరుగులు పెడుతుంటారు.

ప్రియురాలికోసం ఉపాధ్యాయుడిని ప్రియుడు ఏంచేసాడో తెలిస్తే మీకు నిద్రకూడాపట్టదు..! | Teacher Vs Student

                ప్రియురాలి  కోసం టీచర్ ని హత్య చేసిన ప్రియుడు 

         UP లో ని బాగుప్తప్ట్ పట్టణానికి చెందిన  కశ్యప్  ఢిల్లో ఓ ప్రవైట్ కళాశాల్లో బీటెక్ చదువుతున్నాడు. అతని ప్రియురాలు పొటి పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటుంది. అక్కడ కుమారు అనే  ఉపాద్యాయుడు   వేధిస్తున్నాడు. తాను మాట్లాడకుంటే ఫోన్ చేయకుంటే ప్రేమిచకుంటే చచ్చిపోతాను అని ఫోన్ చేసి sms  వేధిస్తున్నాడు. మొదట తన ఇంట్లో చెప్పాలని అనుకుంది. అయితే ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఎక్కడ కోచింగ్ పంపకుండా ఇంట్లో ఉండమని  చెప్తారో అని బయపడింది.ఇంట్లో చెప్పకుండా తన ప్రియుడు  కశ్యప్  కు చెపింది.