babu mohan

ఫామ్ హౌస్‌లో ముసుగేసుకుని మందుకొట్టే ఏకైక సీఎం కేసీఆర్‌..!

ఫామ్ హౌస్‌లో ముసుగేసుకుని మందుకొట్టే ఏకైక సీఎం కేసీఆర్‌..! నేను చిన్న‌ప్ప‌ట్నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేల‌ను చూశా, కానీ కేసీఆర్ లాంటి నీచ‌పు పాల‌న సాగించే ఎమ్మెల్యేను ఇంత వ‌ర‌కు చూడ‌లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తాజా, మాజీ ఎమ్మెల్యే బాబు మోహ‌న్‌. కేసీఆర్ టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బాబు మోహ‌న్ ఆ త‌రువాత బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా, బాబు మోహ‌న్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. నేను నా చిన్న‌ప్ప‌ట్నుంచి ఎంతో మంది ముఖ్య‌మంత్రుల‌ను చూశాను.

శ్రీలంకలోనైనా పోటీ చేసి గెలిచే సత్తా నాకుంది : బాబు మోహన్ | Babu Mohan Comments On CM KCR

      నా ఫోటో చాలు శ్రీలంక నుంచి అయిన గెలిచే సత్తా నాకు వుంది

           వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం ఎక్కడినుంచి పోటీచేయమనంటే అక్కడినుంచి చేస్తాను అంటున్న మాజీ మంత్రి సినీనటుడు బాబూమోహన్ తాను మీడియా తో మాట్లాడుతూ బీజేపీ లో చేరడానికి గల కారణాలు త్వరలో చెప్తాను అని బీజేపీ నాయకత్వం చెపింది చేస్తాను అని తనని ఎక్కడి నుంచి పోటీ చేయమని చెప్తే చేస్తాను నిను ఎక్కడ పోటీ చేసిన నిలబడుతాను అని నా మీద నాకు నమ్మకం వుంది. అని వివరించాడు. బీజేపీ పార్టీ చివరికి శ్రీలంక లో పోటీ చేయమన్న అక్కడి నుంచి పోటీ చేసి గెలుపు పొందుతాను అని బాబూమోహన్ అన్నారు.