Clean Lungs IN 2 Minutes

2 నిమిషాల్లో మీ లంగ్స్ పూర్తిగా శుభ్రం అయిపోతాయి || Clean Lungs IN 2 Minutes

      ఊపిరితిత్తులు ఒక్క చిట్కా తో క్లీన్ అవుతాయి 

         సహజంగా చాల మందికి ఊపిరితిత్తుల చాల ఇబందులు వస్తాయి. అంతే కాదు దుమ్ము , స్మోకింగ్ చేయటం వలన కానీ చాల మందికి ఊపిరితిత్తుల లో డస్ట్ ఫామ్ అవుతుంది. అది వెంటనే పోవాలి అంటే మనము ఇంట్లో నే వుండే కొన్ని పద్ధతుల వలన ఊపిరితిత్తులు శుభ్రం చేస్కోవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం . ఉల్లిపాయ , అల్లం, పసుపు , చెక్కర , వీటి ద్వారా ఇంట్లో నే కొన్ని  పద్ధతులచేయవచ్చు. ముందుగా ఉల్లిపాయ ను చిన్న చిన్న గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ చాల ఉపయోగ పడుతుంది. తర్వాత అల్లం ను కూడా కట్ చేస్కోవాలి.