amrutha

వాళ్ల ల‌క్ష్యం అమృత‌నా..? పుట్ట‌బోయే బిడ్డ‌నా..?

వాట‌ళ్ల ల‌క్ష్యం అమృత‌నా..?  పుట్ట‌బోయే బిడ్డ‌నా..?


సంచ‌ల‌నం రేపిన ప్ర‌ణ‌య్ హ‌త్య ఉదంతం ఇంకా చ‌ల్లార‌క ముందే తాజాగా మిర్యాల‌గూడ‌లో మ‌రోసారి క‌ల‌క‌లం రేగింది. ఓ అగంత‌కుడు ప్ర‌ణ‌య్ ఇంట్లోకి చొర‌బ‌డేందుకు య‌త్నించాడు. శ‌నివారం తెల్ల‌వారు జామున ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సీసీ టీవీ స‌ద‌రు వ్య‌క్తి క‌ద‌లిక‌ల‌ను రికార్డు చేసింది. ఈ దృశ్యాల‌ను చూసి ప్ర‌ణ‌య్ కుటుంబం షాక్ అయింది. ప‌రువోన్మాదం ప్ర‌ణ‌య్ ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. అయినా ఇంకా ప్ర‌ణయ్ కుటుంబాన్ని వెంటాడుతున్న ప‌గ ఎవరిది..?  ఆ అవ‌స‌రం ఎవ‌రికి ఉంది..? ఎవ‌ర‌త‌ను..?  ప్ర‌ణ‌య్ ఇంటి ద‌గ్గ‌ర‌కు ఎందుకు వ‌చ్చాడు..? 

మారుతీరావు, ప్ర‌ణ‌య్ గ‌త జ‌న్మ‌లో శ‌త్రువులు..!

మారుతీరావు, ప్ర‌ణ‌య్ గ‌త జ‌న్మ‌లో శ‌త్రువులు..!

ప్ర‌ణ‌య్ హ‌త్య కేసు మ‌రో చిత్ర‌మైన మ‌లుపు తిరిగింది. ప్రేమ వివాహం చేసుకుని ప్రాణాలు కోల్పోయిన ప్ర‌ణ‌య్‌కు వ్య‌తిరేకంగా కుట్ర జ‌రుగుతున్న‌ట్టు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్ర‌ణ‌య్ విగ్ర‌హ స్థాప‌న‌ను అడ్డుకునేందుకు య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌ణ‌య్ విగ్ర‌హాన్ని మిర్యాల‌గూడ‌లో ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ణ‌య్ భార్య అమృత డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌ణ‌య్ విగ్ర‌హ స్థాప‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తుంది.

ద‌మ్ము, ధైర్యం ఉంటే నాముందుకొచ్చి మాట్లాడండి..!

ప్ర‌ణ‌య్‌, అమృత. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో వీరి పేరు తెలియ‌ని వారంటూ ఎవ‌రూ ఉండ‌రు. న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో చోటు చేసుకున్న ప్ర‌ణ‌య్ దారుణ హ‌త్యా ఘ‌ట‌నే ఇందుకు కార‌ణం. త‌న కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకుని.. త‌న నుంచి దూరం చేశాడ‌న్న కోపంతో అమృత తండ్రి మారుతీ రావు ప్ర‌ణ‌య్‌ను హ‌త్య చేయించాడు. ఆపై మారుతీరావుకు జైలు శిక్ష ప‌డ్డ విష‌యం తెలిసిందే.

మీ టూ ఉద్య‌మంపై అన‌సూయ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

మీ టూ అనేది ఒక మాట‌కాదు. మృగాళ్ల ఆకృత్యాల‌పై మహిళ ఎక్కుపెట్టిన తూటా. త‌మ జీవితాల్లోని చీక‌టి క‌థ‌ల‌ను ధైర్యంగా చెప్పుకునే ఓ వేదిక‌. హాలీవుడ్‌లో మొద‌లైన ఈ మీటూ ఇప్పుడు టాలీవుడ్ వ‌ర‌కు చేరింది. ఈ ఉద్య‌మానికి క్ర‌మంగా మ‌ద్ద‌తు పెర‌గ‌డంతో ఇన్నాళ్లు తెర వెనుక దాగి ఉన్న నిజాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ స్పందించింది.

అమృత‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో తిట్టిన వ్య‌క్తి అరెస్ట్‌..!

అమృత, ప్ర‌ణ‌య్ ఇటీవ‌ల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయిన పేర్లు. అంతేకాకుండా, వీరిద్ద‌రిపై పోస్ట్ అయిన వీడియోస్‌ సైతం సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతూ.. ట్రెండింగ్‌లో నిలిచాయి. దీనికంత‌టికీ కార‌ణం, ప్ర‌ణ‌య్‌ను తాను పెళ్లి చేసుకున్న అమృత తండ్రి మారుతీరావు దారుణంగా హ‌త్య చేయించ‌డ‌మే. మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన ఈ హ‌త్యా ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల‌నే ఒక్క కుదుపు కుదిపేసింది. దీంతో ప్రేమ పెళ్లే ఇందుకు కార‌ణ‌మ‌ని కొంద‌రు.. కాదు.. కాదు ప్ర‌ణ‌య్ ద‌ళితుడు కాబ‌ట్టే అత‌న్ని హ‌త్య చేయించార‌ని మ‌రికొంద‌రు ఇలా వారి వారి అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. 

అమృతకి తిరుగులేని వరం ఇచ్చిన KCR.. ఏమిటో తెలుసా? | Telangana CM KCR Gave Gift To Amrutha |

        అమృతకి తిరుగులేని వరం ఇచ్చిన KCR.. ఏమిటో తెలుసా?

             ఇటీవల హత్యకు గురైన ప్రణయ్ సతీమణి అమృత, అతని తల్లిదండ్రులను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. ఆపద్ధర్మ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం మిర్యాలగూడలోని ముత్తిరెడ్డికుంటలో ప్రణయ్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతరం అమృత, ప్రణయ్ తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత, సోదరుడు అజయ్‌లను పరామర్శించారు.

రియల్ హీరో - మనోహరాచారిని ఎగిరితనిన ఒక్కమగాడు || Madhavi - Sandeep Erragadda Incident

               తిరగబడ్డ యువకుడు...శెభాష్ అంటున్న నెటిజన్లు

           పట్టపగలు వందలాది మంది ప్రజలమధ్య కన్నతండ్రి, కత్తితో దాడి చేస్తున్నప్పుడు అందరూ చూస్తున్నారే తప్ప ఎవరూ

ఆంటీ ఆంటీ ప్రణయ్ ని కొట్టారు - ప్రణయ్ హైదరాబాద్ లో ఉన్నాడు Doctor Jyothi told About Pranay to Amruta

         అమృత కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చింది..ఆరోజు ఎం జరిగిందంటే....డాక్టర్ జ్యోతి

              ప్రణయ్, అమృతల కులహత్య అందరిని కలచివేస్తోంది....అన్యాయంగా అల్లుడిని

నల్గొండలో బయటపడ్డ మరో ప్రేమకధ || Naresh Swathi Love Story Ends same as Pranay amruta in Nalgonda

          నల్గొండ జిల్లాలో పరువు హత్యలు నాడు నరేష్, నేడు ప్రణయ్

       ప్రణయ్ ని హత్య చేసింది పరువు కాదు, కులం...అవును అది పరువు హత్య

అమృత ప్రణయ్ పై మంచు మనోజ్ రాసిన సంచలన లేఖ || Manchu Manoj Emotional Letter to Public on Pranay

    మంచు మనోజ్...కులం, మతం ఎక్కువని భావించే వారికే ఈ లేఖ

         తాజాగా ప్రణయ్ ప్రేమ హత్య ఎంత కలకలం రేపిందో తెలిసిందే...ఒక్కసారిగా ప్రేమికలోకం కన్నెర్ర చేసిన సంఘటన...కన్న తండ్రికే ఉరిశిక్ష వేయాలని కోరుకుందంటే కూతురు అమృత ఎంత వేదన అనుభవించిందో అర్ధం చేసుకోవచ్చు....ఈ విషయం పై పలు సంఘాల నేతలు ,రాజకీయ నేతలు, యువత తీవ్రంగా స్పందించారు.....ఈ ఘటన కేవలం పరువు, కులం పిచ్చి, వల్లనే జరిగింది అనేది వాస్తవం.... తాజగా ఇదే విషయమ పై, హీరో మంచు మనోజ్ కూడ స్పందించారు....ఒక లెటర్ ని రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు మనోజ్...