Kaushal Wife Neelima Shocking Tweet to Kaushal Army

Kaushal Wife Neelima Shocking Tweet to Kaushal Army after Met Kaushal | Bigg Boss 2 Telugu

          హౌస్ నుండి బయటకి వచ్చాక కౌశల్ భార్య చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు !

         బిగ్ బాస్.. సీజన్ 2 ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఎంతలా అంటే ప్రేక్షకులు రోజంతా షో గురించి మాట్లాడుకునే అంతలా! షో లో తమకి నచ్చిన కంటెస్టెంట్ కోసం ఏమైనా చేసే అంతలా! షో లో తమకి నచ్చని విషయం, తాము ఊహించని విషయం జరిగితే షో యాజమాన్యాన్ని తిట్టుకునేంతలా ! ఒక రియాలిటీ షో ఇంత సక్సస్ అవుద్దా అని అంతా నోర్లు తెరిచే అంతలా! అవును బిగ్ బాస్ సీజన్ అంతలా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్లిపోయింది. అయితే షో పై ఇంతలా ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఎవరు అంటే మాత్రం వినిపించే ఒకే ఒక్క పేరు కౌశల్.