anil

అదే గ‌నుక జ‌రిగితే ఏ ఒక్క టీడీపీ నాయ‌కుడు రోడ్డుపై తిర‌గ‌లేడు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఓ యువ‌కుడు క‌త్తితో దాడి చేసిన విష‌యం తెలిసిందే. విశాఖ విమానాశ్ర‌యంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది. అందులో భాగంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకుని మ‌రిన్ని వివ‌రాల‌ను రాబ‌డుతున్నారు. అయితే, జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడిపై వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్  మాట్లాడారు. 

పవన్ కళ్యాణ్ అభిమాని సూసైడ్ || Control Your Tears Last Wish Of Pawan Kalyan Fan

        పవన్ కళ్యాణ్ అభిమాని సూసైడ్

      రెండు రాష్ట్రలో పవన్ కళ్యాణ్ అభిమానులు చాల ఎక్కువగా వున్నారు. అయన కోసం ఏమి చేయడానికి అయిన వెనుకాడరు చివరికి ప్రాణాలు కూడా లెక్క చేయరు. పవన్ ఫై అంతటి అభిమానం పెంచుకున్నారు అసలు వివరాల్లో కి వెళ్తే సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని అనిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయవాడలో విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన కొమరవల్లి అనిల్‌ కుమార్‌ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. నగరంలోని తల్‌వాకర్స్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు.