prabhas

యాక్ష‌న్‌పై మ‌రింత ఫోక‌స్‌..!


యాక్ష‌న్‌పై మ‌రింత ఫోక‌స్‌..!

స్టార్ హీరోలు యాక్ష‌న్ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు. మాస్ మూవీస్‌తో ఎక్కువ‌గా హిట్స్ కొడుతున్న స్టార్‌లు ఇప్పుడు మాస్ ఇజాన్ని పీక్స్‌కు తీసుకెళుతూ బాక్సాఫీస్‌తో యుద్ధానికి దిగుతున్నారు. క‌త్తులు, గ‌న్‌ల‌తో సావాసం చేస్తున్నారు.  ప్ర‌భాస్, జూ.ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇలా వీరంతా ప్ర‌స్తుతం యాక్ష‌న్ సీన్స్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. భారీ ఫైట్ల‌తో బాక్సాఫీస్‌ను కుమ్మేయ్యాల‌ని ట్రై చేస్తున్నారు. 

 రాజమౌళి నిర్ణయానికి షాకైన ఎన్టీఆర్, చరణ్ ! 

 రాజమౌళి నిర్ణయానికి షాకైన ఎన్టీఆర్, చరణ్ ! 

       రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు ఒక సంచలనం. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన ఘనత ఆయనకే సొంతం. అందుకే అపజయం అంటే ఎరుగని ఈ దర్శక ధీరుడితో ఒక్క సినిమా అయినా చేయాలనీ హీరోలతో వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే బాహుబలి తరువాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఎదురు చూపులకు ఫుల్  స్టాప్ పెడుతూ.. మెగా నందమూరి మల్టీ స్టారర్ల ని సెట్  చేశాడు జక్కన్న. 

ఇటలీ వీధుల్లో ప్రభాస్ పూజాహేగ్దే రొమాన్స్ !Prabhas Poojahegade Romance in the streets of Italy

           ఇటలీ వీధుల్లో  ప్రభాస్  పూజాహేగ్దే రొమాన్స్ 

             ప్రభాస్ 20 వ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుంది. ఇటలీ విధులలో ప్రభాస్,పూజాహెగ్గే రొమాన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రెంచ్ టైటిల్ పెట్టనున్నానరు  అని ప్రచారం జరిగింది. అయితే అది తప్పు అని తేలింది. తెలుగు టైటిల్ పెట్టారు అని తేలింది. అది ప్రెంచ్ టైటిల్ కాదు తెలుగు టైటిలే  జానూ  అని ఫిక్స్ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం 20వ సినిమా షూటింగ్ కోసం ఇటాలి లో వున్నాడు. సహో సినిమా సగభాగం పూర్తయిన తర్వాత తన 20వ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో ని చిన్న టౌన్ లో జరుగుతుంది.