Jr.NTR

Aravinda Sametha Review and Rating || Jr NTR || Pooja Hegde || Trivikram Srinivas

               కాలర్ ఎగేరేసుకుని తిరిగే మూవీ

               యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అరవిందసమేత వీరరాఘవ". రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో వచ్చిన ఈ మూవీ అంతా అరవింద అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ కేరెక్టరే సినిమాకి ప్రధాన బలంగా నిలిచిందని చెప్పవచ్చు.

మా నాన్నని నేను తమ్ముడే తీసుకేల్తాం ఎవ్వరు ముట్టకండి || Jr.NTR, Kalyan Ram Reaction On Harikrishna

         నాన్నను ఎవ్వరు ముట్టుకోవద్దు.. కళ్యాణ్ రామ్.

         నందమూరి హరికృష్ణ మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నిప్పింది.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లయితే నాన్న మమ్మల్ని ఒక్కసారిగా అనాధలను చేసి వెళ్ళిపోయాడు కన్నీరు మున్నీరు అవుతున్నారు.. ఇదిలాఉంటే కొన్ని గంటల క్రితేమే హరికృష్ణ పార్థివదేహాన్ని హైదరాబాద్‌ మెహదీపట్నంలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు.