vinayaka temple mystery

రంగులు మారుస్తూ సైంటిస్టులకే షాక్ యిస్తోన్న వినాయకుడు| vinayaka Temple Mystery

           ఆరు నెలలకోసారి  రంగులు మార్చే వినాయక విగ్రహం... 

          తమిళనాడురాష్ట్రం   నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో  అద్భుతమైన ఒక  వినాయక దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని అందరూ శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్' ఆలయం అనిపిలుస్తుంటారు.