ntr

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బోలెడంత గ్లామ‌ర్ ట‌చ్‌..!

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బోలెడంత గ్లామ‌ర్ ట‌చ్‌..!

విద్యా బాల‌న్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, త‌మ‌న్నా, మాంజిమా మోహ‌న్‌, మాల‌వికా నాయ‌ర్‌, నిత్యా మీన‌న్ ఇలా ఎంద‌రో టాలీవుడ్‌, బాలీవుడ్ కోలీవుడ్ భామ‌లు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో  క‌నిపించ‌నున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో దాదాపు 20 మంది గ్లామ‌ర్ హీరోయిన్‌లు వేర్వేరు పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ట‌. 

Tags

RRR టైటిల్ మారింది.

            RRR టైటిల్ మారింది. 

            ఇంటర్ నేషనల్ రేంజ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్న క్రేజీ ప్రాజెక్టు  RRR రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్  పోటాపోటీగా నటిస్తున్నారు దాదాపుగా 300 కోట్లా బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్నా ఈ  మూవీ బారి గా లంచ్ అయింది. అతిరథ మహారాదుల సమక్షంలో  మూవీ లాంచింగ్ జరిగింది. ఈ సినిమా  లాంచింగ్ కి ముఖ్య అతిధి గా చిరంజీవి గారు వచ్చారు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 19 నుంచి రెగ్యులర్ గా జరుగుతుంది. 

RRR ఓపెనింగ్ లో హైలైట్ ఇదే

RRR ఓపెనింగ్ లో హైలైట్ ఇదే

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మూవీ తెరక్కబోతున్న విషయం తెలిసింది. చెప్పినట్టుగానే చెప్పిన డేట్ కి, చెప్పిన టైమ్ కి ఈ మూవీ ఓపెనింగ్ ని నిర్వహించారు. 11 వ నెల, 11 వ తారీఖున, ఉదయం  11 గంటలకు ఈ మూవీ ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రానా, కొరటాల శివ, వి వి వినాయక్ తదితరులు హాజరయ్యారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ రావడంతో సందడి వాతావరణం నెలకొంది. 

Tags

యాక్ష‌న్‌పై మ‌రింత ఫోక‌స్‌..!


యాక్ష‌న్‌పై మ‌రింత ఫోక‌స్‌..!

స్టార్ హీరోలు యాక్ష‌న్ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు. మాస్ మూవీస్‌తో ఎక్కువ‌గా హిట్స్ కొడుతున్న స్టార్‌లు ఇప్పుడు మాస్ ఇజాన్ని పీక్స్‌కు తీసుకెళుతూ బాక్సాఫీస్‌తో యుద్ధానికి దిగుతున్నారు. క‌త్తులు, గ‌న్‌ల‌తో సావాసం చేస్తున్నారు.  ప్ర‌భాస్, జూ.ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇలా వీరంతా ప్ర‌స్తుతం యాక్ష‌న్ సీన్స్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. భారీ ఫైట్ల‌తో బాక్సాఫీస్‌ను కుమ్మేయ్యాల‌ని ట్రై చేస్తున్నారు. 

 రాజమౌళి నిర్ణయానికి షాకైన ఎన్టీఆర్, చరణ్ ! 

 రాజమౌళి నిర్ణయానికి షాకైన ఎన్టీఆర్, చరణ్ ! 

       రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు ఒక సంచలనం. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన ఘనత ఆయనకే సొంతం. అందుకే అపజయం అంటే ఎరుగని ఈ దర్శక ధీరుడితో ఒక్క సినిమా అయినా చేయాలనీ హీరోలతో వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే బాహుబలి తరువాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఎదురు చూపులకు ఫుల్  స్టాప్ పెడుతూ.. మెగా నందమూరి మల్టీ స్టారర్ల ని సెట్  చేశాడు జక్కన్న. 

ఎన్టీఆర్ సినిమాలో మార్చిన డైలాగ్స్ ఇవే..!

ఎన్టీఆర్ సినిమాలో మార్చిన డైలాగ్స్ ఇవే..!

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర రెండు భాగాలుగా రూపొందుతుంది. మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థా నాయ‌కుడు పేరుతో, రెండో భాగం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడిగా రిలీజ్ అవుతుంది.   క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌క్కా స్ర్కిప్ట్‌తో మొద‌లు కాగా, ఇంకో నెల‌లో షూటింగ్ పూర్త‌వుతుంది. అయితే, చివ‌ర్లో స్ర్కిప్ట్‌లో మార్పులు  చోటు చేసుకున్నాయ‌ని తెలిసింది. 

ఎన్టీయార్ సహయం కోరిన వైయస్ జగన్...ok చెప్పిన ఎన్టీయార్ 

ఎన్టీయార్ సహయం కోరిన వైయస్ జగన్...ok చెప్పిన ఎన్టీయార్ 

 

వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై విశాఖ లో దాడి జరిగిన విషయం తెలిసిందే...ఇది ముమ్మాటికీ  ప్రభుత్వ కుట్రలో భాగమే అని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని జగన్  హైకోర్టులో కేసు కూడా వేసారు...కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది...అయితే    ఈ ఘటనతో టీడీపీ - వైసీపీ పార్టీల మధ్య పెద్ద చిచ్చు రేపింది. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత అని,  ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని వైసీపీ నేతలు రోజుకో మాట అంటున్నారు. ఘటన జరిగిన అనంతరం నేరుగా జగన్ హైదరాబాద్ కు వచ్చారు.

Tags

ఏం చేశావ‌ని టీడీపీని వాడుకుంటున్నావు


జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు వైసీపీ నేత లక్ష్మీ పార్వ‌తి. అందులో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ ద‌గ్గ‌ర ఆమె నిర‌స‌న‌కు దిగారు. ఎన్టీఆర్ ఢిల్లీలో ఎవ‌రి ముందు కూడా  సాగిల‌ప‌డ‌కుండా ఉంటే చంద్ర‌బాబు మాత్రం తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీలో తాక‌ట్టుపెట్టార‌ని విమ‌ర్శించిన ల‌క్ష్మీపార్వ‌తి న్యాయ పోరాటం చేస్తామ‌న్నారు. 

వెన‌క్కి త‌గ్గ‌డం.. నెగ్గ‌డం కోస‌మే..!

వెన‌క్కి త‌గ్గ‌డం.. నెగ్గ‌డం కోస‌మే..!


అర్జున్‌రెడ్డి సినిమాలో విజ‌య్‌దేవ‌ర‌కొండ ఫ‌ర్ఫామెన్స్‌ను మ‌రిచిపోలేము. విజ‌య్ దేవ‌ర‌కొండ ఎన్ని సినిమాలు చేసినా హీరో కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది అర్జున్‌రెడ్డి. అర్జున్‌రెడ్డి ప్ర‌స్తుతం త‌మిళ్ హిందీలో రీమేక్ అవుతుంది. త‌మిళంలో వ‌ర్మ పేరుతో రూపొందుతుంది. విక్ర‌మ్ కొడుకు ధృవ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని బాలా డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ మ‌ధ్య టీజ‌ర్ రిలీజ్ కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌లో ప‌దిశాతం కూడా చేయ‌లేక‌పోయార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.