bigg boss 2 telugu

Kaushal Wife Neelima Shocking Tweet to Kaushal Army after Met Kaushal | Bigg Boss 2 Telugu

          హౌస్ నుండి బయటకి వచ్చాక కౌశల్ భార్య చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు !

         బిగ్ బాస్.. సీజన్ 2 ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఎంతలా అంటే ప్రేక్షకులు రోజంతా షో గురించి మాట్లాడుకునే అంతలా! షో లో తమకి నచ్చిన కంటెస్టెంట్ కోసం ఏమైనా చేసే అంతలా! షో లో తమకి నచ్చని విషయం, తాము ఊహించని విషయం జరిగితే షో యాజమాన్యాన్ని తిట్టుకునేంతలా ! ఒక రియాలిటీ షో ఇంత సక్సస్ అవుద్దా అని అంతా నోర్లు తెరిచే అంతలా! అవును బిగ్ బాస్ సీజన్ అంతలా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్లిపోయింది. అయితే షో పై ఇంతలా ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఎవరు అంటే మాత్రం వినిపించే ఒకే ఒక్క పేరు కౌశల్.

దీప్తి గీసిన ఈ బొమ్మకి అర్ధం ఏమిటి || Star Maa Bogg Boss Season 2 Unseen videos || Fun Elements

  బిగ్ బాస్ లో ఫస్ట్ టైం అంతా కలసిపోయి నవ్వుకున్నారు !ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు !

        బిగ్ బాస్ బర్త్ డే పార్టీ సందర్భంగా ఇచ్చిన టాస్క్ ఈ నవ్వులకి కారణం అయింది. ఈ టాస్క్ లో భాగంగా ఒక్కో సభ్యుడు.. క్యూ కార్డ్స్ ఉన్న వర్డ్ ని చూసి.. మార్కర్ తో వైట్ బోర్డు మీద ఒక బొమ్మవేసి మిగతా హౌస్ సభ్యుల చేత ఆ పదం ఏమిటో చెప్పించాలి. అయితే ఈ టాస్క్ ని శ్యామల లీడ్ చేయగా మిగతా హౌస్ సభ్యులు.. శ్యామలాతో పాటు సరదాగా టాస్క్ లో పాల్గొన్నారు. కౌశల్ కి వచ్చిన పదం చెప్పించడానికి కౌశల్ చాలానే ప్రయత్నాలు చేశాడు. అయితే కౌశల్ వేసిన బొమ్మ బాగా జుట్టు రేగిపోయి ఉండటంతో హౌస్ సభ్యులు త్వరగా గెస్ చేయలేకపోయారు.

నూతన్ నాయుడు కౌశల్ భార్యతో కలిసి ఎం చేస్తున్నాడో చుడండి | Master Plan Between Nutan And Kaushal Wife

     ఎలిమినేట్ అయిన తరువాత నూతన్  కౌశల్ భార్యని కలసి ఏమి చెప్పాడో తెలుసా ?

        బిగ్ బాస్ సీజన్ 2 ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సస్ అయింది అని చెప్పుకోవచ్చు. సీజన్ స్టార్టింగ్ లో కొన్ని రోజులు ఈ షో పై ప్రేక్షకుల్లో కాస్త ప్రతికూలత వచ్చినా... ఎప్పుడైతే షోలో కౌశల్ హైలెట్ అవ్వడం స్టార్ట్ అయ్యిందో అప్పటి నుండి షో స్పీడ్ గా జనాల్లోకి వెళ్లిపోయింది. ఇక ఫ్యాన్స్ కౌశల్ ని ఓన్ చేసుకొని అతని కోసం కౌశల్ ఆర్మీనే సృష్టించి.. షో పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడంతో బిగ్ బాస్ పెద్ద సక్సస్ అయిపోయింది. కాబట్టి షో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఎవరంటే ఒక్క కౌశల్ మాత్రమే అని చెప్పుకోవచ్చు.