Skip to main content

sudigali sudheer

సుధీర్ ప్రొపోజ్ చేస్తే రష్మీ దిమ్మతిరిగే సమాధానం | Jabardasth Sudigali Sudheer and Rashmi LatestNews

posted onJune 29, 2018
by sumantv

 టైటిల్:    సుధీర్ ప్రొపోజ్ చేస్తే రష్మీ దిమ్మతిరిగే సమాధానం       

          కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఆన్సర్ దొరికింది గానీ రష్మీ సుధీర్ ల మధ్య ఏమి వుంది అనే క్వశన్ కి ఆన్సర్ ఇప్పటికీ ఎవరికీ దొరకడం లేదు .బుల్లి తెర‌పై హాట్ క‌పుల్ ఎవ‌రంటే… సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ అని ఠ‌క్కున చెప్పేస్తాం. జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాంతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వీరిద్ద‌రూ నిజంగానే స్మాల్ స్క్రీన్‌పై హాటెస్ట్ క‌పులే అని చెప్పాలి.